Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా
Newsorbit
by sharma somaraju
6h ago
Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుండి 9 స్థానాలను విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 నుండి 1 సీట్లకు పడిపోతుందని చెబుతున్నాయి. ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఆరా, ఏబీసీ – సీ ఓటరు, ఇండియా టీవీ – సీఎన్ ఎక్స్ సంస్థలు కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ ఉన్నట్లు తేల్చాయి. జన్ కీ బాత్ మాత్రం బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని వెల్లడించింది.  ..read more
Visit website
AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?
Newsorbit
by sharma somaraju
8h ago
AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలైయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పక్షాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం .. 6.30 గంటల తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న  ..read more
Visit website
Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు
Newsorbit
by sharma somaraju
10h ago
Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి తనకు ప్రాణహాని ఉందని శేషగిరిరావు  కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని అందులో కోరారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా ఉన్న తనపై దాడి చేశారని వివరించాడు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే  ప్రమాదం ఉందని పేర్కొన్నాడు. pinnelli rama krishna reddy ..read more
Visit website
Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
Newsorbit
by Saranya Koduri
13h ago
Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత పెతు రాజ్. ఓ క్రైమ్ డ్రామా సిరీస్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ వెబ్ సిరీస్ కు పరువు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. జి 5 ఓటీడీలో పరువు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. జూన్లో ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయనున్నారు కూడా. పరువు వెబ్ సిరీస్ లో నివేత తో పాటు నరేష్ కేలక పాత్రను పోషించారు. ఇక ఈ మూవీకి డైరెక్టర్ పవన్ సాదినేని షో రన్నర్ గా వ్యవహరించాడు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి కూతురు సుస్మిత ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది. Paruvu W ..read more
Visit website
Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!
Newsorbit
by Saranya Koduri
13h ago
Karthika Deepam 2 June 1st 2024 Episode: మీ నాన్న వచ్చారు హడావిడిగా వెళ్లిపోయారని దశరధ కార్తీక్ కి చెబుతాడు. ఆయన రహస్యం ఎక్కడ బయటపడిపోతుందోనని వెళ్లిపోయారని కార్తీక్ సరదాగా అనేసరికి దీప షాక్ అవుతుంది.‌ ఏంటి ఆ రహస్యం అని సుమిత్రా అంటే ప్రతి మగవాడి జీవితంలో రహస్యాలు ఉంటాయని అంటాడు కార్తీక్. దీప కార్తీక్ వైపు చూస్తూ ఉండడంతో ఏమైనా చెప్పాలని అనుకుంటుందా ఏంటని అనుకుంటాడు కార్తీక్.‌ మా అల్లుడు శ్రీరామచంద్రుడు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టొద్దు అని కాంచన కంగారు పడుతుందని పారు అంటుంది. మా ఆయన దేవుడనీ కాంచన చెప్తుంది. దేవుడు కాదు నీ మొగుడు కూడా నా మొగుడు లాగా నీచుడని దీప మనసులో అనుకుంటుంది. Karthika ..read more
Visit website
Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!
Newsorbit
by Saranya Koduri
13h ago
Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ కథానాయక మీనా అలియాస్ అమూల్య గౌడ్ తన గ్లామరస్ నటనతో మెప్పిస్తోంది. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ..’గుండె నిండా గుడిగంటలు’ సీరియల్తో కుర్రోళ్ళ గుండెల్ని గిలిగింతలు పెడుతుంది…కన్నడలో అనేక సీరియల్స్ లో నటించిన అమూల్య గౌడ్..కన్నడ బిగ్ బాస్ లో అలరించింది. కార్తీకదీపం తరువాత..కీర్తి బట్ తెలుగు బిగ్ బాస్ 6 కి కంటెస్టెంట్ గా వస్తే..అమూల్య గౌడ్ కన్నడ బిగ్ బాస్ కి కండె స్టెంట్ గా వెళ్ళింది. Gundeninda Gudi Gantalu Se ..read more
Visit website
Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!
Newsorbit
by Saranya Koduri
13h ago
Bujji And Bhairava OTT ..read more
Visit website
కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?
Newsorbit
by BSV Newsorbit Politics Desk
13h ago
ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు రాజ‌ధానులు… మూడు రాజ‌ధానులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధి స్తున్నారు. మేధావుల నుంచి విద్యార్థుల వ‌ర‌కు కూడా. .రాజ‌ధాని విష‌యంపై ఆవేద‌న‌లో ఉన్నారు.. ఇక‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు.. పూర్తిగా తాము మునిగిపోయామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి 2014లో రాష్ట్ర విభ‌జన జ‌రిగిన త‌ర్వాత‌.. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను ప‌దేళ్ల పాటు కొన‌సాగించారు. దీనికి ఇపుడు జూన్ 2తోనే కాలం తీర‌నుంది. మ‌రోవైపు. 2015 ..read more
Visit website
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!
Newsorbit
by kavya N
13h ago
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ జీవితాన్ని ప్రారంభించాడు. 2001 ..read more
Visit website
Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!
Newsorbit
by Saranya Koduri
13h ago
Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమ ఎదగడంలో పిల్లర్స్ గా నిలిచారు. ఇక ఇద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు కూడా. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. వీరిద్దరూ దాదాపు ఒకే సమయంలో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. శోభన్ బాబు అప్పటి ట్రెండు కి తగ్గట్లుగా కొన్ని పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఏక కృష్ణ తనదైన రీతిలో వైవిద్యమైన చిత్రాలు చేస్తూ వెళ్లారు. ఇక ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబుతో పోటీ ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. శోభన్ బాబు నేను కలిసి నాటకాలు కూడా వేసామని కృష్ణ తెలియజేశారు. నాకు గూడచారి 116 ..read more
Visit website

Follow Newsorbit on FeedSpot

Continue with Google
Continue with Apple
OR