సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 2 (Caeseran delivery Vs Normal delivery part 2)
A Telugu News Podcast
by Suno India
1y ago
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో  సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన  నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ? తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ? డెలివరీ సమయాల్లో  డాక్టర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు  presures  ఏమిటీ ? అనే అనేక విషయాల గురించి   సునో ఇండియా వారి సమాచారం సమీక్ష  లో హోస్ట్ చాముండేశ్వరి తో ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు   డాక్టర్ . స్నేహ  గారి ఇంటర్వ్యూ లో వినండి . See sunoindia.in/privacy-policy for privacy information ..read more
Visit website
సిజేరియన్ ప్రసవాలు vs నార్మల్ ప్రసవాలు part 1 (Caeseran delivery Vs Normal delivery part 1)
A Telugu News Podcast
by Suno India
1y ago
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్ దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable రేట్ 10-15 % కంటే ఎక్కువే . గత కొద్దీ కాలం గ తెలంగాణ ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలు తగ్గించి ,నార్మల్ డెలివెరీస్ ను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది . ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి ?   ప్రజల ఆలోచన ,వైద్య రంగం లో వచ్చిన మార్పా ? ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కువ  ఫీజు వస్తుందనే   ..read more
Visit website
తలసేమియా గురించి ఎందరికి తెలుసు? (How many people know about Thalassemia?)
A Telugu News Podcast
by Suno India
1y ago
రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు? ప్రజలలో  అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 8 వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. తలసేమియా అనేది జన్యు రక్త రుగ్మత, .   ..read more
Visit website
పిల్లలపై లైంగిక దాడులు - పోక్స్కో చట్టం (Child sexual abuse - What does POCSO act say)
A Telugu News Podcast
by Suno India
1y ago
గత కొద్దికాలంగా  దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు . ఎప్పుడు ఎక్కడ  ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ? పిల్లల అమాయకత్వం ,వయస్సు ని ఆసరాగా తీసుకుని నమ్మించి బెదిరించి సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్న సందర్భాలు అనేకం .  abuse అయినా చైల్డ్ మానసిక ,శారీరిక  conditions సంగతి ఏమిటీ ? పిల్లలకు safe, unsafe టచ్ గురించి చెప్పటం ఎవరి భాద్యత ? ఎంత ముఖ్యం ? నేరం జరిగినప్పుడు సోషల్ స్టిగ్మా అని భయపడకుండా   ..read more
Visit website
ధాన్య సేకరణలో ప్రైవేట్ కి అవకాశం . ఎవరి మేలు కోసం ? (Private players in grains procurement)
A Telugu News Podcast
by Suno India
1y ago
140 కోట్ల జనాభా అందులో దాదాపు 60%  వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం  20. 19% . కరోనా పాండమిక్ లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుసు .రైతే రాజు .లక్షల్లో బ్యాంకు బాలన్స్ ఉండేలా వ్యవసాయ రంగాన్ని  నిలుపుతామన్న హామీలు. రైతుల ఆశ లు  ఆకాంక్షలకు  షాక్ తగిలేలా  వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పుల మూలంగా అగ్రికల్చర్ ,రైతుల కు దిక్కుతోచని  పరిస్థితులు   ..read more
Visit website
తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)
A Telugu News Podcast
by Suno India
1y ago
బిడ్డ ఆకలితో అల్లాడినా..  తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే   మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు.  తల్లి  పాలు అందని పిల్లల కోసం  వేరే మహిళ Breast milk feed cheyyatam  మనకు  తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే .   ..read more
Visit website
ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)
A Telugu News Podcast
by Suno India
1y ago
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే  వాదనలో ఎంత నిజం ఉందొ  ఫ్యూ వీక్స్  బ్యాక్  రాష్ట్రపతి  గౌరవనీయులు ముర్ము గారి స్వగ్రామానికి  కల్పించిన కనక్షన్ ఉదాహరణ . విద్యుత్ వాడకం లేని జీవితాన్ని ,రంగాలను  ఊహించటం  కష్టమే . పవర్ కట్స్  మూలంగా అనుభవమే అయినా  ఎలక్ట్రిసిటీ  దేశ ఆర్ధిక ప్రగతికి , ప్రజల నిత్యా అవసరాలకు  అవసరం . పవర్  కట్స్ ,పవర్ హాలిడేస్   ..read more
Visit website
Save Chevella Banyan trees
A Telugu News Podcast
by Suno India
2y ago
మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు,  గబ్బిలాలు,  మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి  మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు మేలు చేస్తున్న ట్రీ. దేశ సంస్కృతి లో భాగం. అలాంటి జాతీయ వృక్షం కి ప్రమాదం వచ్చింది. అదీ ఎక్కడంటే హరిత హారం కి పెట్టింది పేరుగా గర్వించే తెలంగాణలో. హైదరాబాద్ కి 45km దూరం లో చేవెళ్ల మన్నేగుడ మార్గం లో. 125 ఏళ్ల నుండి వందల సంఖ్యలో ప్రకృతి గొడుగు పట్టినట్లున్న చేవెళ్ల మర్రి చెట్ల నీడ అభివృద్ధి పేరుతో ప్రతిపాదించిన రోడ్డు  ..read more
Visit website
చేనేత రంగానికి GST పెద్ద దెబ్బ
A Telugu News Podcast
by Suno India
2y ago
కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి  800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.  2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరియు సహాకార సంఘాల పటిష్టత కోసం 6 వేల కోట్ల ప్రత్యేక   త్రిబుల్ ఆర్ (REVIVAL, REFORM AND RESTRUCTURING PACKAGE FOR HANDLOOM SECTOR) ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి 2825 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి  760 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మూడు ఆర్థిక  సంవత్సరాల (2011-2014) కాలపరిమితిలో  ఈ పథకం కింద కేవలం  760 కోట్లు ఖర్చు చేసింది. 2014 ..read more
Visit website
Menstrual Hygiene వాస్తవాలు
A Telugu News Podcast
by Suno India
2y ago
భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా periods time లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. మన దేశంలో రుతుక్రమం ని  ఎక్కువ మంది  'శాపం', 'అశుద్ధం' మరియు 'మురికి' అని నమ్ముతున్నారు. సెన్సస్ 2011 జనాభా డేటా ప్రకారం, భారతదేశంలో దాదాపు 336 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా 2-7 రోజుల పాటు పునరుత్పత్తి వయస్సు మరియు ఋతుస్రావం కలిగి ఉన్నారు, Menstrual hygiene ..read more
Visit website

Follow A Telugu News Podcast on FeedSpot

Continue with Google
Continue with Apple
OR