బాబు నాటకంలో పవన్‌ది చిన్న పాత్ర - సజ్జల
Telugu Global
by Telugu Global
1h ago
చంద్రబాబు నాటకంలో జనసేన అధినేత పవన్‌ది చాలా చిన్న పాత్ర అన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమిలో ఉన్నవాళ్లంతా చంద్రబాబు మనుషులేనన్నారు. పవన్‌ కల్యాణ్‌ తాపత్రయమంతా చంద్రబాబు కోసమేనన్నారు సజ్జల. కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా వేయించాలనేదే పవన్ ప్రయత్నమన్నారు. చంద్రబాబుకు పవన్‌ ఎందుకు లొంగిపోయారో ప్రజలు ఆలోచించాలన్నారు. 2014లో ఇదే కూటమి పోటీ చేసిందని గుర్తు చేసిన సజ్జల.. అప్పుడు అధికారంలోకి వ‌చ్చి ప్రజలను ఎంత రాచిరంపాన పెట్టిందో అందరికీ గుర్తుంద‌న్నారు. 2014 ..read more
Visit website
ఆల్ రౌండర్ల చావుకొచ్చిన ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధన!
Telugu Global
by Telugu Global
1h ago
వినోదం పేరుతో క్రికెట్ ను అబాసుపాలు చేస్తున్న ' ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ' నిబంధనను ఎత్తివేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ ఈ మధ్యకాలంలో సాంప్రదాయ నిబంధనలకు తిలోదకాలిచ్చి...వినోదం పేరుతో అమలు చేస్తున్న చిత్రవిచిత్రమైన నిబంధనలతో నవ్వులపాలవుతోంది. క్రికెట్ పవిత్రతనే దెబ్బతీస్తోంది. 11 మంది ఆడాల్సిన క్రికెట్ మ్యాచ్ ను 12 మంది సభ్యులతో ఆడిస్తూ అబాసు పాలవుతోంది. ప్రయోగాల వేదికగా ఐపీఎల్... భారత క్రికెట్ బోర్డు గత 17 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ కు నేతిబీర సామెత అతికినట్లు సరిపోతుంది. నేతిబీరలో నెయ్యి ఎంత ఉందో..ఐపీఎల్ టీ-20 ..read more
Visit website
బండి, ఈటల, సోయం, రఘునందన్‌ల‌ను ఓడించిందెవరు..?
Telugu Global
by Telugu Global
1h ago
బీజేపీని అడ్డుకునే ద‌మ్ము బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంద‌న్నారు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014, 2019 ..read more
Visit website
Itel S24 | 108-మెగా పిక్సెల్స్ కెమెరాతో కూడిన ఐటెల్ ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ ఐటెల్ ఎస్‌24.. రూ.9,999ల‌కే ల‌భ్యం..!
Telugu Global
by Telugu Global
1h ago
Itel S24 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ ఐటెల్ (Itel).. 108-మెగా పిక్సెల్ సెన్స‌ర్ ప్రైమ‌రీ కెమెరాతోపాటు మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ (MediaTek Helio G91 SoC) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేసే మ‌రో బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్‌24 (Itel S24) ఆవిష్క‌రించింది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో ఐటెల్ ఎస్‌24 (Itel S24) ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. వ‌ర్చువ‌ల్‌గా ర్యామ్ పెంచుకోవ‌డానికి మెమొరీ ఫ్యూష‌న్ (Memory Fusion) టెక్నాలజీ జ‌త చేసింది. నోటిఫికేష‌న్లు తెలిపేందుకు డైమ‌నిక్ బార్ (Dynamic Bar) ఫీచ‌ర్ కూడా ఉంది. ఐటెల్ ఎస్‌24 (Itel S24 ఫోన్ 8 ..read more
Visit website
జగన్ మీద చంద్రబాబు నోట అదే తప్పుడు మాట..
Telugu Global
by Telugu Global
1h ago
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన బుధవారం ఈ మాట అన్నారు. బటన్ నొక్కడం వల్ల పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుంది. ఇందులో లంచాలకు తావు లేదు. వైఎస్ జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారనే వక్రీకరణకు చంద్ర‌బాబు దిగిపోయారు. ఎల్లో మీడియా కూడా అదే పాట పాడుతోంది. ఏపీ అప్పులపై అబద్ధాలు చెప్పుతోంది. ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు అని చంద్ర‌బాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం సాగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అప్పులు రూ.97 ..read more
Visit website
టీడీపీపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు
Telugu Global
by Telugu Global
2h ago
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ పేరు చెప్పి ప్రజలను నమ్మించలేనని అనుకున్నారో, తనకే తన పార్టీ మీద నమ్మకం పోయిందో తెలియదు గానీ ప్రజలకు పిలుపునిచ్చే క్రమంలో తన గొంతు మార్చారు. ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. కూటమిని గెలిపించాలని కూడా ఆయన కోరడం లేదు. ఎన్డీఏ అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు గుర్తు వస్తారని, మోడీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారు. టీడీపీ ఒక్కటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కోలేదని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తోడు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీ పెద్దల వద్ద ..read more
Visit website
ప్రేక్షకులు పెరిగారు- చిన్న స్థాయి సినిమాలకి కాదు సుమా!
Telugu Global
by Telugu Global
2h ago
2023 లో సినిమా ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? హిందీ సినిమాలతో పోల్చితే తెలుగు, తమిళ, కన్నడ సినిమాలని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? మలయాళ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య ఎందుకు పెరిగింది? వీటికి సమాధానాల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తే, 2023లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య 92 మిలియన్లకు (9 కోట్ల 20 లక్షలు) పెరిగింది. 2022 కంటే ఇది 58% పెరుగుదల. అలాగే హిందీ సినిమాలతో పోల్చితే తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మలయాళ సినిమా ప్రేక్షకుల సంఖ్య 19% పెరిగింది. 2022లో 10 మిలియన్ల (1 కోటి) మంది నుంచి 2023లో 12 మిలియన్ల (కోటీ 20 ..read more
Visit website
దేవుళ్ల మీద కాదు, కుటుంబంపై ఒట్టు పెట్టగలవా..?
Telugu Global
by Telugu Global
4h ago
సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లమీద ఒట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని, ఇదెక్కడి నీఛ రాజకీయం అని నిలదీశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఆయన ఒట్లు వేస్తున్నారని, దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ఆయన ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారని అన్నారు. అధికారం కోసం హామీలివ్వడం, ఆ తర్వాత మోసం చేయడం కాంగ్రెస్ కి అలవాటేనన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేశారు డీకే అరుణ. రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు డీకే అరుణ. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానంలో తనను ఓడించేం ..read more
Visit website
A
by
ago
A ..read more
Visit website
A
by
ago
A ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR