RCB vs CSK: చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్కు ఆర్సీబీ
NTV Telugu
by Rajesh Veeramalla
2h ago
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (61) పరుగులతో రాణించాడు. డేరిల్ మిచెల్ (4), అజింక్యా రహానే (33 ..read more
Visit website
Drunkard Hulchul: మత్తులో ఖాకీలపై చిందులు.. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన మందుబాబు..
NTV Telugu
by Mahesh Jakki
4h ago
Drunkard Hulchul ..read more
Visit website
Suriya Kanguva: 10,000 మందితో ఆ ఒక్క వార్ సీన్.. గూస్ బంప్స్ పక్కా..
NTV Telugu
by Ram Kumar Kothuru
4h ago
నటుడు సూర్య తన చిత్రం ‘కంగువా’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇదివరకే విడుదల అయ్యింది. ఈ చిత్రం ఒక ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సాగా. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించగా, క్లైమాక్స్ 10 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో చిత్రీకరించబడిందని, మొత్తం చిత్రం 350 కోట్ల రూపాయల బడ్జెట్తో చిత్రీకరించబడిందని కొన్ని రోజుల క్రితం మేకర్స్ వెల్లడించారు. Kalki 2898AD Bujji ..read more
Visit website
Kalki 2898AD Bujji: హమ్మయ్య.. బుజ్జి ఎవరంటే.. తెలిసిపోయిందోచ్..
NTV Telugu
by Ram Kumar Kothuru
4h ago
స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమా నుండి ఓ స్క్రాచ్ వీడియో-4 ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమాలోని ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ.. వీడియో అమాంతం సాగింది. ఇక ”బుజ్జి” అంటే హీరో ప్రభాస్ వాడే వాహనంగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి చెప్పగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని చూపించే యత్నం చేస్తాడు. Vijayashanti : పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి ఇక అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్ బుజ్జిని మే 22 ..read more
Visit website
Garlic Peels: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..?
NTV Telugu
by Rajesh Veeramalla
4h ago
వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుస్తే మీరు వాటిని పడేయకుండా ఉంటారు. ఇంతకీ ప్రయోజనాల గురించి తెలుసుకుంద ..read more
Visit website
Swati maliwal: దాడిపై బిభవ్ కుమార్ రియాక్షన్ ఇదే
NTV Telugu
by Suresh Maddala
4h ago
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ గౌరవ్ గోయల్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరారు. ఇదిలా ఉంటే బిభవ్ కుమార్‌ను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా.. స్వాతి మాలివాల్‌పై ఎందుకు దాడి చేశారని మీడియా అడగ్గా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఇది కూడా చదవండి: Kanhaiya Kumar ..read more
Visit website
Kanhaiya Kumar: “తుక్డే-తుక్డే వ్యాఖ్యలు, అఫ్జల్ గురుకి మద్దతు తెలిపినందుకే కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి చేశాం..
NTV Telugu
by venugopal reddy
4h ago
Kanhaiya Kumar: ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం కన్హయ్య ప్రచారం చేస్తుండగా, ఒక వ్యక్తి పూలమాల వేయడానికి దగ్గరగా వచ్చి అతని చెంపపై కొట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కన్హయ్యతో పాటు ఆప్ మహిళా కౌన్సిలర్‌పై అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన దక్ష్, అన్నూ చౌదరిలు తమ చర్యని సమర్థించుకున్నారు. 2016 ..read more
Visit website
RCB vs CSK: భారీ స్కోరు చేసిన ఆర్సీబీ.. చెన్నై ముందు బిగ్ టార్గెట్
NTV Telugu
by Rajesh Veeramalla
4h ago
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు. కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేశారు. Read Also: Drunkard Hulchul ..read more
Visit website
PM Modi: భారత్‌లో ఒలింపిక్స్‌పై ప్రధాని మోడీ కీలక ప్రకటన
NTV Telugu
by Suresh Maddala
4h ago
భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036 ..read more
Visit website
Uttar Pradesh: పోలీసుల సాయం కోసం వచ్చిన ప్రేమజంట.. చివరకు ఏమైందంటే..?
NTV Telugu
by Rajesh Veeramalla
5h ago
తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు. Sex scandal case ..read more
Visit website

Follow NTV Telugu on FeedSpot

Continue with Google
Continue with Apple
OR