మాట ని నిలబెట్టుకున్న ఉమాపతి. ఏకంగా విమానం ఎక్కించాడు !
Telugu Bullet
by Sowmya A
8h ago
మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు ఉమాపతి. మార్కులు కొట్టు- విమానం ఎక్కు అంటూ పేద విద్యార్థులకి ఉమాపతి బంపర్ అఫర్ ఇచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెం గ్రామానికి చెందిన ఉమాపతి అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకి ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చాడు. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి విమానం ఎక్కే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యార్థులకి ఆయన వాగ్దానం చేసినట్లు తెలిసింది. వాగ్దానం చేసినట్లుగా, మే 17వ తేదీన, నలుగురు విద్యార్థులు- పురుషోత్తం (552), విష్ణు (515), మహా (509), తనూజ (504 ..read more
Visit website
“డబుల్ ఇస్మార్ట్” మూవీ డోస్ సరిపోలేదా?
Telugu Bullet
by Sowmya A
8h ago
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ క్రేజీ మాస్ మూవీ “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి రామ్ కు మాస్ లో సాలిడ్ క్రేజ్ ని తెచ్చి పెట్టిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్నా ఈ మూవీ నుంచి రీసెంట్ గానే మేకర్స్ అవైటెడ్ టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది కానీ మాస్ ఆడియెన్స్, ఈ మూవీ లవర్స్ కు మాత్రం డోస్ సరిపోలేదనే వినిపిస్తుంది. Not enough of a “double smart” movie dose? పార్ట్ 1 ..read more
Visit website
YSRCP : మళ్లీ జగన్ నే సీఎం.. సంబరాలకి సిద్ధం అవ్వండి..!
Telugu Bullet
by Sowmya A
8h ago
మళ్లీ జగనే సీఎం.. సంబరాలకి సిద్ధం అవ్వండి అంటూ YSRCP ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణం చేయనున్నట్లు ‘YSRCP’ వాళ్ళు ట్వీట్ చేసారు . విశాఖలో జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. YSRCP : Jagan is CM again..get ready for celebrations..! జూన్ 4 ..read more
Visit website
సూపర్ హీరో నిర్మాణ సంస్థతో సిద్ధార్థ్ కొత్త మూవీ ..!
Telugu Bullet
by Sowmya A
8h ago
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ “చిన్నా” తో మంచి హిట్ అందుకోగా తెలుగులో కూడా మరోసారి మంచి బజ్ ని తాను అందుకున్నారు . అయితే ఇప్పుడు సిద్ధార్థ్ లేటెస్ట్ గా కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. కోలీవుడ్ లో టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తో ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో మూవీ “మహావీరుడు” చేసిన నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ వారు కాంబినేషన్ లో చేయబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. Siddharth’s new movie with superhero production company..! ఈ మూవీ ని దర్శకుడు శ్రీ గణేష్ వర్క్ చేయనుండగా ఈ మూవీ సిద్ధార్థ్ కెరీర్ లో 40 ..read more
Visit website
“ఎన్టీఆర్ 31” టైటిల్ పై రెండు ఇంట్రెస్టింగ్ అంశాలు.!
Telugu Bullet
by Sowmya A
10h ago
గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ మూవీ “దేవర” (Devara) సహా “వార్ 2” (War 2) మూవీ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ లతో పాటుగా సెన్సేషనల్ కాంబినేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ పై కూడా ఎనలేని హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ విషయంలో రీసెంట్ గానే ఒక పవర్ఫుల్ టైటిల్ “డ్రాగన్” ను లాక్ చేసారని కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మొదటగా ఈ మూవీ కి టైటిల్ ఇప్పుడు లాక్ అయ్యింది కాదట ఎప్పుడో 2022 లోనే లాక్ అయ్యినట్టుగా వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar ..read more
Visit website
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ ఇంకా కొనసాగుతోంది..!
Telugu Bullet
by Sowmya A
10h ago
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్కొ ఇంకా నసాగుతోంది. పోలింగ్ డే, ఆ తర్వాత జరిగిన హింసపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు పోలీసులు. నిందితులని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గురజాల నియోజక వర్గంలో మొత్తం మీద 192 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. దాచేపల్లి మండలంలో 70 మంది మీద కేసులు నమోదు ( కేసానుపల్లి, నడికుడి, ఇరికెపల్లి, మాదినపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు గ్రామాల్లో గొడవలు జరిగాయి ) అయ్యాయి. Section 144 is still going on in Palnadu district..! గురజాల మండలంలో ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు 10 మంది( చర్లగుడిపాడు, దైద గ్రామాల్లో గొడవలు జరిగాయి )గా ఉన్నారు. మాచవరం మండలంలో 45 ..read more
Visit website
వైరల్: కాంట్రవర్సీకి చెక్ పెట్టేసిన నాగబాబు.!
Telugu Bullet
by Sowmya A
10h ago
ఇటీవల మన టాలీవుడ్ లో ఏపీ ఎన్నికల మూమెంట్ తో పలు రసవత్తర అంశాలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్రెండ్ కోసం ప్రత్యేకంగా వెళ్లి విష్ చేయడం ఆ తర్వాత నాగబాబు పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ నుంచి కాంట్రవర్సీగా మారడం అయింది . అయితే ఈ ఎన్నికల హీట్ లోనే మన వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ నాగబాబు ఒక ట్వీట్ ని పోస్ట్ చేసేసి తదుపరి తన ట్విట్టర్ ఖాతాని డీ యాక్టివేట్ చేసి వెళ్లిపోయాడు . దీనితో అసలు తాను ఎవరికోసం ఎందుకోసం చెప్పారు అనేది సస్పెన్స్ గానే నిలవగా అది కాస్తా అల్లు అర్జున్ కోసం అని కొందరు, మరికొందరు పవన్ (Pawan Kalyan ..read more
Visit website
లండన్ పర్యటనకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ దంపతులు…..!
Telugu Bullet
by Sowmya A
10h ago
Chief Minister YS Jagan visited London: కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకి వెళ్లారు సీఎం జగన్‌. లండన్‌ కు సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. నిన్న రాత్రి లండన్‌ కి సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. ఇక ఈ తరుణంలోనే… విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైయస్‌ జగన్‌కి గన్నవరం విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రులు. Chief Minister Jagan’s couple who went on a trip to London ..read more
Visit website
గుడ్ న్యూస్ : “దేవర” ఫియర్ సాంగ్ ప్రోమో వచ్చేసింది ..!
Telugu Bullet
by Sowmya A
1d ago
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మే 19, 2024 న ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ కు సంబందించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. Good news: “Devara” fear song promo out ..read more
Visit website
ఇంటెలిజెన్స్‌ బిగ్ అలర్ట్.. జూన్‌ 4 తర్వాత ఏపీలో ఎక్కువ దాడులు!
Telugu Bullet
by Sowmya A
1d ago
ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకి ఇంటెలిజెన్స్‌ బిగ్‌ అలర్ట్‌. జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు ,కుట్రలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది ఇంటెలిజెన్స్‌ అలెర్ట్ . జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెల్లడించింది . అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్‌ కూడా ఇచ్చింది ఇంటెలిజెన్స్‌ అలెర్ట్ . .   The post ఇంటెలిజెన్స్‌ బిగ్ అలర్ట్.. జూన్‌ 4 తర్వాత ఏపీలో ఎక్కువ దాడులు! appeared first on Telugu Bullet ..read more
Visit website

Follow Telugu Bullet on FeedSpot

Continue with Google
Continue with Apple
OR