ఓటీటీ వాచ్ లిస్ట్ : టిల్లూ స్క్వేర్, భీమా, రణనీతి, క్రాక్ మరెన్నో!
Telugu Global
by Telugu Global
42m ago
ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు (ఏప్రిల్ 23 -28 ..read more
Visit website
పవర్ స్టార్ కు సూపర్ స్టార్ రూపంలో కష్టాలు
Telugu Global
by Telugu Global
42m ago
ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ నోరు జారి తిప్పలు కొని తెచ్చుకున్నారు. అనవసరంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. ప్రచారంలో భాగంగా కృష్ణ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కృష్ణను కించపరిచేలా ఉన్న ఆ వ్యాఖ్యలతో అభిమానులు హర్ట్ అయ్యారు. పవన్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అసలు పవన్ ఏమన్నారు..? ఎన్టీఆర్ హయాంలో జరిగిన రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్ లో ఉండేవారని, ఎన్టీఆర్ ని కూడా ఆయన విమర్శించారని గుర్తు చేశారు. అలా విమర్శించినా ఎన్టీఆర్ మాత్రం కృష్ణపై ఎప్పుడూ ప్రతి విమర్శలు చేయలేదని అది ఆయన గొప్పతనం అని అన్ ..read more
Visit website
నిర్మాణంలోని వంతెన.. ఉన్నట్టుండి కుప్పకూలింది
Telugu Global
by Telugu Global
2h ago
తెలంగాణలో నిర్మాణంలోని వంతెన కుప్పకూలిన ఘటన సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలను కలుపుతూ ఈ వాగుపై వంతెన నిర్మాణం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు నుంచి జయశంకర్ భూపాల పల్లి జిల్లా గర్మిళ్ల పల్లి మధ్య 2016 ..read more
Visit website
కేసీఆర్ ప్రజాపథం.. రేపటినుంచి రోడ్లపైకి గులాబీ రథం
Telugu Global
by Telugu Global
4h ago
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. కేసీఆర్ ప్రజాపథంతో ఈ ప్రచారం మరింత స్పీడందుకోబోతోంది. మొత్తం 17రోజులపాటు కేసీఆర్ ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అయితే ఆయ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రచారానికి వచ్చి అనంతరం తిరిగి అక్కడికే వెళ్లిపోయేవారు. కానీ ఈసారి మాత్రం 17రోజులపాటు ఆయన ఇంటికి దూరంగా కేవలం ప్రచారంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నెల 24 ..read more
Visit website
బీఆర్ఎస్‌కు 8-10 ఎంపీ స్థానాలు - కేటీఆర్
Telugu Global
by Telugu Global
4h ago
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై 100 రోజుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన కేటీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌ 8-10 ..read more
Visit website
చిరంజీవి, పవన్‌కు పోసాని సినిమా..
Telugu Global
by Telugu Global
4h ago
జనం కోసం జగన్‌ పార్టీ పెడితే.. పైసల కోసం మెగా ఫ్యామిలీ పార్టీ పెట్టిందని విమర్శించారు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళీ. చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. " గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులు సంతోషించారు. కొందరు కాపు నాయకులు ఆస్తులు అమ్ముకుని పార్టీకోసం పనిచేశారు. 18 ..read more
Visit website
లా కోర్సు తగ్గింపునకు సుప్రీంకోర్టు నో
Telugu Global
by Telugu Global
4h ago
లా కోర్సును తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. సాధారణంగా లా కోర్సు చదవాలనుకునేవారు డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు చేయొచ్చు. ఇంటర్‌ లేదా 12 ..read more
Visit website
మతచిచ్చు మంచిది కాదు.. మోదీపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
Telugu Global
by Telugu Global
6h ago
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి ఓట్లు రాబట్టుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్‌ గెలిస్తే దేశసంపదనంతా ముస్లింలకు పంచుతుందని ఆయన ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు ..read more
Visit website
Satyabhama | కాజల్ సినిమాకు డేట్ ఫిక్స్
Telugu Global
by Telugu Global
15h ago
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17 ..read more
Visit website
Vishwambhara | చిరంజీవి సినిమా షూటింగ్ అప్ డేట్స్
Telugu Global
by Telugu Global
15h ago
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ కథాంశంతో, భారీ వీఎఫ్‌ఎక్స్‌తో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. దీని కోసం 54 ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR