Breaking : కవిత బెయిల్ పై తీర్పు వాయిదా
Telugu Post
by Ravi Batchali
5h ago
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వచ్చింది. మే 6వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అరెస్ట్ పై కవిత వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తీర్పు వెలువడనుందని భావిస్తున్న సమయంలో తీర్పును వాయిదా వేసింది. మే 6వ తేదీన... ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయగా, తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను అదే కేసులో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కూడా తీర్పును మే 6 ..read more
Visit website
IPL 2024 : అనుకున్నామని జరగవు అన్నీ.. అదే ఐపీఎల్.. అదే చెన్నై ఓటమి
Telugu Post
by Ravi Batchali
6h ago
ఐపీఎల్ లో ఏది అనుకున్నామో అది జరగడం లేదు.. అందరూ మరో గెలుపు కోసం ఎదురు చూస్తుంటే ఓటములు తప్పడం లేదు. ఓటములు తప్పడం లేదు అని నిరాశ చెందిన అభిమానులకు మాత్రం మళ్లీ ఆశలు పుట్టిస్తున్నాయి. అదే ఐపీఎల్. అందుకే ఐపీఎల్ అంటే అంత క్రేజ్. ఏ సీజన్ లో లేని విధంగా ఐపీఎల్ లో అనేక జట్లు అంచనాలకు అందకుండా చిట్ట చివరి స్థానంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో ఊహించని జట్లు అగ్రస్థానాన కొనసాగుతున్నాయి. ప్రారంభంలో పేలవమైన ప్రదర్శన చేసిన జట్లు కూడా చివరిలోకి వచ్చే సరికి పుంజుకుని ప్లే ఆఫ్ రేసులో తాము ఉన్నామంటూ ముందుకు దూసుకు వస్తున్నాయి. స్వల్ప లక్ష్యమే అయినా... నిన్న చెన్నైలో జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స ..read more
Visit website
Tirumala : రష్ ఫుల్... హుండీ ఆదాయం అంతంత మాత్రమే
Telugu Post
by Ravi Batchali
6h ago
తిరుమలలో నేడు రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు వెలువడటంతో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువయింది.పరీక్షల్లో పాసయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు చేరుకోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పన్నెండు గంటలు... ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ..read more
Visit website
Revanth Reddy : నేడు రేవంత్ ప్రచార షెడ్యూల్ ఇదే
Telugu Post
by Ravi Batchali
6h ago
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొమురం భీం జిల్లాలో, సిద్ధిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మధ్యాహ్నం 2.30 ..read more
Visit website
IPL 2024 : నేడు హేమాహేమీల పోరు
Telugu Post
by Ravi Batchali
6h ago
ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ ఈసారి అంచనాలకు ఎవరికీ అందడం లేదు. గెలుస్తుందని భావించిన జట్టు ఓటమి పాలవుతుంది. అదే పెద్దగా పెర్‌ఫార్మెన్స్ లేని జట్టు ఉన్నట్లుండి విజయం బాట పడుతుంది. ఇలా ఈసారి ఐపీఎల్ సీజన్ ఎండింగ్ వచ్చేసరికి అనేక రకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్ కోసమే పోరాటం చేస్తున్నాయి. ప్లే ఆఫ్ లో అర్హత సంపాదించేది కేవలం నాలుగు జట్లు మాత్రమే కావడంతో ఆ స్థానం కోసం ప్రతి జట్టు ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్లే ఆఫ్ ఆశలు లేకపోయినా రానున్న టీ 20 ..read more
Visit website
Kalvakuntla Kavitha : నేడు కవిత బెయిల్ పై తీర్పు
Telugu Post
by Ravi Batchali
6h ago
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు రానుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అరెస్ట్ పై కవిత వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తీర్పు వెలువడనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయగా, తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను అదే కేసులో సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ పై... సీబీఐ ఏప్రిల్ 11 ..read more
Visit website
IPL 2024 : అనుకున్నామని జరగవు అన్నీ.. అదే ఐపీఎల్.. అదే చెన్నై ఓటమి
Telugu Post
by Ravi Batchali
7h ago
ఐపీఎల్ లో ఏది అనుకున్నామో అది జరగడం లేదు.. అందరూ మరో గెలుపు కోసం ఎదురు చూస్తుంటే ఓటములు తప్పడం లేదు. ఓటములు తప్పడం లేదు అని నిరాశ చెందిన అభిమానులకు మాత్రం మళ్లీ ఆశలు పుట్టిస్తున్నాయి. అదే ఐపీఎల్. అందుకే ఐపీఎల్ అంటే అంత క్రేజ్. ఏ సీజన్ లో లేని విధంగా ఐపీఎల్ లో అనేక జట్లు అంచనాలకు అందకుండా చిట్ట చివరి స్థానంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో ఊహించని జట్లు అగ్రస్థానాన కొనసాగుతున్నాయి. ప్రారంభంలో పేలవమైన ప్రదర్శన చేసిన జట్లు కూడా చివరిలోకి వచ్చే సరికి పుంజుకుని ప్లే ఆఫ్ రేసులో తాము ఉన్నామంటూ ముందుకు దూసుకు వస్తున్నాయి. స్వల్ప లక్ష్యమే అయినా... నిన్న చెన్నైలో జరిగిన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స ..read more
Visit website
Gold Price Today : వావ్.. దిగివస్తున్న ధరలు.. ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటున్నారే
Telugu Post
by Ravi Batchali
7h ago
మూఢమి ప్రారంభంలో మహిళలకు మంచి న్యూస్ అందుతుంది. బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజులోనే పదిగ్రాముల బంగారం ధరపై దాదాపు వెయ్యి రూపాయలు తగ్గింది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో బంగారం తగ్గడం ఇదే తొలిసారి. దీంతో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే పొరపాటు పడినట్లేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మూఢమి మొదలుతో... మూఢమి ప్రారంభం కావడంతో ముహూర్తాలు లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో అక్షర తృతీయ ఉంటుంది. అక్షర తృత ..read more
Visit website
Telangana : పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్.. బయటకు వస్తే ఇక అంతేనట
Telugu Post
by Ravi Batchali
8h ago
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 46 ..read more
Visit website
Ys Sharmila : నేడు కడప జిల్లాలో వైఎస్ షర్మిల
Telugu Post
by Ravi Batchali
8h ago
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గంలో ఆమె పర్యటన సాగనుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం ముమ్మరంగా చేయనున్నారు. కడప జిల్లాలోనే... న్యాయయాత్ర పేరిట గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించిన షర్మిల వారం రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలోనే పర్యటించాలని నిర్ణయించారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటంతో షర్మిల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. గెలుపే లక్ష్యంగా ఆమె పర్యటన సాగనుంది. ఈరోజు ఉదయం వ ..read more
Visit website

Follow Telugu Post on FeedSpot

Continue with Google
Continue with Apple
OR