Andhrajyothi
3 FOLLOWERS
ABN Andhrajyothy, the No.1 Telugu 24/7 news channel, dedicated to live reports, exclusive interviews, breaking news, sports, entertainment, and all. As Andhra Jyothy has become widely read news daily and ABN the most -watched news channel, andhrajyothy.com emerged to be the most visited digital platform that got immensely into calling spade a spade opinion and entwined with interactive news..
Andhrajyothi
1y ago
హైదరాబాద్: 2017లో జీఎస్టీ (GST) ప్రవేశపెట్టినప్పటి నుంచీ కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బాగ్ లింగంపల్లిలో కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, గరికపాటి మోహనరావు, వివేక్, మర్రి శశిధర్ రెడ్డి, పొంగులేటి ఇతర ప్రముఖలు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ నిలిచారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..
‘‘2020 నుంచి 2022 కరోనా కాలంలో కూడా ఇచ్చిన రూ.6,950 ..read more
Andhrajyothi
1y ago
కొన్ని పండ్లలాగే బొప్పాయి పండు కూడా, ఇది కాలంతో పనిలేకుండా మార్కెట్ లోకి వచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చే బొప్పాయి ఒకటి. చిన్నా పెద్దా అందరూ ఈ బొప్పాయి పండు తినడానికి ఇష్టపడతారు. నీరసంగా ఉన్నా, రక్తం లేకపోయినా బొప్పాయి పండు తినాలని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే అది చేటు చేస్తుందనే అపోహ మనలో చాలామందికి ఉన్నదే. ఇదే విషయంలో మరికొంత సమచారం తెలుసుకుందాం.
మామూలుగా ఈ సమయంలో ఏం తినాలి, ఏమి తినకూడదు అనేది గర్భధారణలో ఆ తొమ్మిది నెలలకు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మా తాతలు, తల్లిదండ్రులు గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు తినకూడదని మాకు సలహా ఇచ్చారు, అని అంటూ ఉంటారు. గర్భస్రావానికి కార ..read more
Andhrajyothi
1y ago
లక్నో: మాఫియాపై ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సర్కార్ మళ్లీ కొరడా ఝళిపించింది. మాపియా నేత వినోద్ ఉపాధ్యాయ్ (Mafia Vinod Upadhyay) నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా యంత్రాంగం శనివారంనాడు ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ చేపట్టింది. మాఫియా వినోద్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయనపై ప్రభుత్వం రూ.50,000 బహుమతి కూడా ప్రకటించింది.
వినోద్ నేరచరిత్రపై సిటీ ఎస్పీ క్రిష్ణన్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ, వినోద్ ఉపాధ్యాయ్‌పై నాలుగు హత్య కేసులతో సహా 32 ..read more
Andhrajyothi
1y ago
ఢిల్లీ: ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు (mp raghurama krishnam raju) లేఖ రాశారు. దీనిపై NIAతో విచారణ జరపాలని ఆయన కోరారు. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు అంతా అబద్ధమేనని చెప్పారు. 48 గంటలపాటు కిడ్నాపయిన ఎంపీ ఫ్యామిలీకే దిక్కులేకపోతే ఏపీ (AP)లో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు (Chandrababu) కట్టిన టిడ్కో ఇళ్లను.. జగన్ (CM Jagan ..read more
Andhrajyothi
1y ago
సున్నితమైన చర్మం కలిగిన వాళ్లకు నెలసరి సమయంలో న్యాప్కిన్ల వాడకం వల్ల అసౌకర్యం కలగడంతో పాటు, చర్మం కందిపోవడం, దురద లాంటి ఇబ్బందులు కూడా వేధిస్తాయి. న్యాప్కిన్ల తయారీలో ఉపయోగించే రసాయనాల వల్లే ఈ సమస్యలకు కారణం. అలాంటప్పుడు టాంపూన్లు లేదా న్యాప్కిన్లు వాడే సమయంలో ఇవిగో ఈ జాగ్రత్తలు పాటించాలి.
మంచి ప్యాడ్:
మహిళలది ఉరుకుల పరుగుల జీవితమే! ఇంటి పనులు, వంట పనులు చక్కబెట్టి, ఉద్యోనికి పరుగులు పెట్టే క్రమంలో ప్యాడ్స్ చర్మానికి ఒరుసుకుపోతూ ఉంటాయి. దాంతో ప్యాడ్ ర్యాష్ మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మృదువుగా, తేలికగా ఉండే మన్నికైన ప్యాడ్స్‌ను ఎంచుకోవాలి.
మారుస్తూ ఉండాలి:
దీర్ఘ సమయాల పాటు ఒకే ప్యాడ్ ..read more
Andhrajyothi
1y ago
హేమంత్ పైనే అనుమానం
రుషికొండ ప్రాంతంలో కిడ్నాప్ అనగానే పోలీసులకు మొదట గుర్తొచ్చింది
అతడి పేరే.. అదే నిజమైంది
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పటికి తన భార్య జ్యోతి, కుమారుడు శరత్ బందీలుగా ఉన్నారని ఆయనకు తెలియదు. తనకు ముఖ్యుడైన ఓ స్నేహితుడికి జీఎస్‌టీ కేసు వస్తే...చూడాల్సిందిగా జీవీకి చెబితే ఆయన అక్కడకు వెళ్లకపోవడం, శ్రీకాకుళంలో ఉన్నానని చెప్పడం, కారు డ్రైవర్‌తో మాట్లాడితే రుషికొండ ..read more
Andhrajyothi
1y ago
ఢాకా: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య బంగ్లాదేశ్ రికార్డు విజయం సాధించింది. ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా ఇది మూడో అతిపెద్ద విజయం. వన్‌సైడేడ్‌గా ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 546 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో చెలరేగిన నజ్ముల్ హుస్సేన్ శాంటో (146, 124) బంగ్లాదేశ్ విజయంతో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ధాటిగా ఆడిన శాంటో వన్డే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. శాంటో (175 బంతుల్లో 146 ..read more
Andhrajyothi
1y ago
భూమికి వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే ఓ విమానం (Aeroplane) అత్యవసర ద్వారం తెరుచుకుంది. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. చివరకు ఆ విమానం సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Flight Door Opens Mid-Air In Brazil).
Breaking Aviation News & Videos అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. బ్రెజిలియన్ ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ (Tierry ..read more
Andhrajyothi
1y ago
లక్నో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav ..read more
Andhrajyothi
1y ago
హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా (Telangana University VC Ravindra Gupta) ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB Officials ..read more