Gulte
4 FOLLOWERS
Telugu Gulte brings Breaking News of Andhra Pradesh, Political News, Analysis, Telugu Movie News and Reviews, Gossips, Photo Gallerys and many more. Gulte was founded in March 2009 as a website for news and entertainment for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.
Gulte
5h ago
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు. తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్‌లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద … ..read more
Gulte
5h ago
అసలు ఎలాంటి అధికారిక లాంచ్ కాకపోయినా బాలీవుడ్ అతి పెద్ద బడ్జెట్ మూవీ రామాయణం షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఏ దశలో ఉందనే వివరాలు బయటికి రానివ్వడం లేదు కానీ ఆ మధ్య వచ్చిన కొన్ని ఫోటో లీక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. టీమ్ జాగ్రత్త పడి వాటిని తీయించేసినా అప్పటికే చాలా దూరం వెళ్లిపోయాయి. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ ఇతిహాస గాధని వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారనే టాక్ … ..read more
Gulte
6h ago
స్టార్ల మీద అభిమానం పలు రకాలు. బెనిఫిట్ షోలకు వెళ్లడం, కటవుట్లకు డెకరేషన్ చేయడం, రిలీజ్ రోజు బాణా సంచా డీజే సందడి చేయడం, పదేసిసార్లు సినిమా చూడటం ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఎన్నెన్నో. ఈ మధ్య రీ రిలీజులకు సైతం మనోళ్లు ఎంత హడావిడి చేస్తున్నారో చూస్తున్నాం. పాత చిత్రాలు మహా అయితే రెండు కోట్లు వసూలు చేస్తే గొప్పనుకుంటే ఇప్పుడా నెంబర్ ఏకంగా ఎనిమిది కోట్లు దాటిపోయింది. అయితే తాను మాత్రం వేరే లెవెల్ … ..read more
Gulte
7h ago
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ జరిగింది. బ్యారేజీకి ఉన్న 67, 69, 70వ నెంబరు గేట్ల వద్ద ఉన్న కౌంటర్ వెయిట్లు(సిమెంటు దిమ్మెలు) దెబ్బతిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రబుత్వ సలహాదారు, ప్రాజెక్టు గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. 69 ..read more
Gulte
7h ago
విజయవాడకు సంభవించిన వరద విపత్తుపై తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లేకపోతే.. విజయవాడ మునిగిపోయి ఉండేదన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు సీఎంగా ఉండబట్టే బెజవాడ ప్రజలుబ్రతికి బయట పట్టారని చెప్పారు. తాజాగా సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. విజయవాడ వరదలపై స్పందించారు. విజయవాడకు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. నాకు తెలిసి 30 ..read more
Gulte
7h ago
విజయవాడలో ఒక వైపు వరదలు.. మరోవైపు విశాఖలో పెరుగుతున్న వర్షాలు.. వెరసి సీఎం చంద్రబాబు కు టెన్షన్ పెరుగుతోంది. మరి అలాంటిది.. ఆయన ఈ విపత్కర సమయం మురిసిపోవడం ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే.. ఆయన నిజంగానే మురిసిపోయారు.. తన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి వారినే నేనుకోరుకుంటున్నాను అని ప్రత్యేకంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరి చంద్రబాబును అంతగా కదిలించిన సన్నివేశం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. విజయవాడలో గత వారం … ..read more
Gulte
7h ago
అతి త్వరలోనే ‘దేవర’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్‌కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ‘దేవర’ బంపర్ క్రేజ్ తెచ్చుకోగా.. తన ఫ్యూచర్ సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ను అతి త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. మరోవైపు బాలీవుడ్లో ‘వార్-2 ..read more
Gulte
7h ago
సామాజిక వర్గాల పరంగా కాపుల ప్రభావం తాజా ఎన్నికల్లో బాగానే కనిపించింది. బాగా అనే కంటే.. కూడా ఇంకా బాగా పనిచేసిందనే చెప్పాలి. జనసేనను గెలిపించుకునేందుకు.. ముఖ్యంగా పవన్ కోసం కాపులు ఏకతాటిపైకి వచ్చారు. ఫలితంగా కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. ఇక, రాయలసీమలో బలిజ(కాపుల్లో ఒక వర్గం) సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న … ..read more
Gulte
7h ago
విజయవాడ అంటే.. వాణిజ్య కేంద్రం. విజయవాడ అంటే.. అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రం. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం గతం కొన్నాళ్లుగా పుంజుకుంటోంది. ముఖ్యంగా నగరంలో పరిస్థితి ఎలా ఉన్నా.. నున్న మార్గంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్-గన్నవరం ఫ్లైవోవర్.. హైదరాబాద్- ఏలూరు ఇన్నర్ రోడ్డు కారణంగా.. శివారులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది. ఎటు చూసినా.. బహుళ అంతస్థులు కనిపిస్తున్నాయి. ఇక, రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు కూడా రైతుల … ..read more
Gulte
9h ago
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. ఇక సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. ఆమెను చాలా అందంగా, సెక్సీగా చూపించడం ద్వారా మోడర్న్ రాఘవేంద్రరావు అనే పేరు కూడా సంపాదించాడు హరీష్ శంకర్. ఐతే కొన్ని దృశ్యాలు శృతి మించడంతో విమర్శలూ తప్పలేదు. … ..read more