Visala Andhra
98 FOLLOWERS
Visala Andhra provides you with current news from Telugu regions, India and the world, business news, sports news, weather forecasts, video reports, analyses and comments.
Visala Andhra
39m ago
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పట్టణ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే, బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ ముంపు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చిచేరింది. మరోవైపు రోడ్లు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. రహదారులు మొత్తం బురద మయం అయ్యాయి.దీంతో సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యలు, బుడమేరు కాలువ గండ్లకు మరమ్మతు పనులను […]
The post భారీ వర్షాలు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు appeared first on ..read more
Visala Andhra
39m ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఒక్కో సెంటర్‌లో 150 మంది చొప్పున, మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. దీని కోసం ఒక్కో అభ్యర్థికి ప్రభుత్వం పాతికవేల రూపాయలు వెచ్చించనుంది. ఇక 16,347 పోస్టులతో ఏపీ సర్కార్ భారీ డీఎస్సీని […]
The post డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ శుభవార్త.. appeared first on ..read more
Visala Andhra
39m ago
పార్టీ ఫిరాయింపుదారులను ఉద్దేశించి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలుపొంది, మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలని ఆయన చెప్పారు. ఒక పార్టీపై అభిమానంతో వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసినందుకు… అలాంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును […]
The post పార్టీ ఫిరాయించే వాళ్ల సభ్యత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలి: కూనంనేని appeared first on ..read more
Visala Andhra
12h ago
డాక్టర్ సి ఎన్ క్షేత్రపాల్ రెడ్డి జనం మాటను ఆకాశమంత ఎత్తున నిలబడి కవిత్వమై, పద్యమై వినిపించిన మహాకవి దాశరథి. ప్రజాకవిగా దాశరథి కృష్ణమాచార్య కలం నుంచి, కంఠం నుంచి బయట పడ్డ ప్రతి అక్షరం జనంలో చైతన్యం నింపింది. సమసమాజం పట్ల బలమైన ఆకాంక్ష దాశరథిది. తెలంగాణ నేలపై ఉద్యమ కవితలు పండిరచిన మహాకవి దాశరథి. తన కవితల ద్వారా నిజాం పాలనకి వ్యతిరేకంగా సాగే పోరాటలకు ఊపిరులు ఊదాడు. స్వయంగా ఉద్యమంలో పాల్గొన్న కవి. […]
The post ప్రజాస్వామ్య సామ్యవాది దాశరథి appeared first on ..read more
Visala Andhra
12h ago
పి.శ్రీకుమరన్ కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీలు తరచుగా విమర్శిస్తుంటాయి. అయితే కేరళ ప్రభుత్వం వాణిజ్యంలోనూ, ప్రజలకు అనుకూలమైన సంస్కరణలు అమలు జరపడంలో అగ్రస్థానం పొందింది. ఈ విజయాన్ని చూసిన ఈ రెండు పక్షాలు ఇప్పుడేం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఎదురై మౌనంగా కూర్చున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం కేరళ సాధించిన విజయాలను కనీసం ప్రస్తావించడంలేదు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే కేరళ ప్రభుత్వం అనేక విషయాలలో ముందంజలోనే ఉంది. అయినప్పటికీ బీజేపీ, యూడీఎఫ్‌లు కేరళ […]
The post ప్రజాసంస్కరణల్లో కేరళ టాప్ appeared first on ..read more
Visala Andhra
13h ago
వరద గుప్పెట్లో గ్రామాలు . బాహ్యప్రపంచంతో తెగిన సంబంధాలు. నీట మునిగిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. పునరావాస కేంద్రాలకు బాధితులు. మూగజీవాల మౌనరోదన విశాలాంధ్ర బ్యూరో-ఏలూరు/ కుక్కునూరు/ఏలేశ్వరం:కొల్లేరు సరస్సును వరద నీరు చుట్టుముడుతోంది. గత నాలుగో రోజులుగా బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, వాగులు, వంకల నుంచి వరద నీరు కొల్లేరులోకి ప్రవహిస్తుం డడంతో నీటి ఉధృతి అధికంగా ఉంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతుం డడంతో… నడిబొడ్డున ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద […]
The post కొల్లేరు కకావికలం appeared first on ..read more
Visala Andhra
13h ago
అంచనాలకందని నష్టంకట్టుబట్టలతో మిగిలిన బాధితులు . వరద బీభత్సంపై మూడురోజుల గణన ప్రారంభం. ఇళ్లకు తిరిగిరాని వారి సంగతేంటి?. గడువు పెంచితేనే అందరికీ న్యాయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదలతో ముంపు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ నష్టం ఎంతనేదీ అంచనాలకు అందడం లేదు. ముంపునకు కారణమైన బుడమేరు మూడు గట్ల పూడ్చివేతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. వరద ముంపు బాధితులకు సేవా కార్యక్రమాల్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సీఎం […]
The post కోలుకునేదెలా appeared first on ..read more
Visala Andhra
13h ago
జనజీవనం అస్తవ్యస్తం . అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగిపడి యువతి మృతి. తీరం దాటిన తీవ్ర వాయుగుండం విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం / పాడేరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాకు దగ్గరలో పూరి వద్ద తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎగువ నుండి వచ్చిన వరద పోటుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి పంటలు నీట మునిగాయి. ఏజెన్సీలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనకా పల్లి జిల్లాలో అనేక గ్రామాల్లో […]
The post ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు-పోటెత్తిన వరద appeared first on ..read more
Visala Andhra
13h ago
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. దేశీ టచ్‌తో దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలా హారిస్ వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే భారత్‌కు ఆస్కార్ అవార్డు […]
The post ‘నాటు నాటు’ పాటతో హారిస్ ప్రచారం appeared first on ..read more
Visala Andhra
13h ago
బంగ్లాదేశ్ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఢాకా: భారత్‌తో తమ దేశం సుహృద్భావ సంబంధాలు కోరుకుంటోందని బంగ్లాదేశ్ ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ చెప్పారు. ఇవి సమాన హోదాతో పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ బీఎస్‌ఎస్ వెల్లడిరచింది. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో మహమ్మద్ యూనస్ భేటీ అయ్యారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సహాయకుడు మహఫుజ్ ఆలం స్పందిస్తూ ‘మేం భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భావిస్తు న్నాం. […]
The post భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నాం appeared first on ..read more