ఈ సినిమాతో కాజల్ కొత్త ట్రెండ్ ను సృష్టించబోతోంది!
Telugu Bullet
by Sowmya A
11h ago
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ మూవీ లో ఇప్పుడు మరో హీరోయిన్ కనిపించబోతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలక పాత్రలో నటించబోతుంది.అయితే ఆమె పాత్ర హీరోయిన్ పాత్ర కాదు అని, ఒక సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతుంది అని తెలుస్తుంది . ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని మంచి టాక్. ఈ పాత్రని దర్శకుడు బాబీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాదంట . కాగా ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంట ..read more
Visit website
శుభవార్త : ‘ఇండియన్ 2’ పై క్రేజీ అప్డేట్ ..!
Telugu Bullet
by Sowmya A
11h ago
విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. అయితే , ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇండియన్ 2 లో కమల్ క్యారెక్టర్ గురించి చాలా చోట్ల ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ని రామ్ చరణ్ చెప్పబోతున్నాడు అని తెలుస్తుంది . ఈ వాయిస్ ఓవర్ మూవీ పై బలమైన ముద్రను వేస్తోందని, అలాగే కమల్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇస్తోందని తెలుస్తోంది. Good News : Crazy Update on ‘Indian 2 ..read more
Visit website
‘ది ఫ్యామిలీ మ్యాన్ – 3’ కూడా మొదలైంది..!
Telugu Bullet
by Sowmya A
11h ago
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే , ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్లుగా వచ్చింది. రెండో సీజన్ కూడా అందరిని బాగా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు . కాగా మూడో సీజన్ కు సంబంధించి షూటింగ్‌ని ప్రారంభించినట్లు మేకర్స్ ప్రకటించారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, శరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్న ఈ సిరీస్‌ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ‘The Family Man – 3’ has also started ..read more
Visit website
గుడ్ న్యూస్ : ‘పుష్ప 2’లో ఇంకొక స్పెషల్ సాంగ్ ?
Telugu Bullet
by Sowmya A
13h ago
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న మూవీ పుష్ప 2: ది రూల్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ను రూల్ చేస్తోంది. ఐతే, పుష్ప 2 లోని స్పెషల్ మాంటేజ్ సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుందని.. పుష్ప లైఫ్ జర్నీ మొత్తాన్ని ఈ సాంగ్ లో సుకుమార్ చూపించబోతున్నారాని .. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ మొత్తమ్మీద చాలా ఎమోషనల్ గా ఉంటుందని మంచి టాక్. Good news: Another special song in ‘Pushpa 2 ..read more
Visit website
‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ..!
Telugu Bullet
by Sowmya A
13h ago
ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఐతే, మే 15, 2024న డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదలవుతుందని తెలుస్తుంది . ప్రస్తుతం ఈ టీజర్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ టీజర్ విడుదల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. Do you know when the teaser of ‘Double Smart’ will be released ..read more
Visit website
‘క‌న్న‌ప్ప‌’మూవీ లో శివుడి పాత్ర కోసం 6 కోట్లు..!
Telugu Bullet
by Sowmya A
13h ago
మంచు విష్ణు తాజాగా చేస్తున్న మూవీ క‌న్న‌ప్ప‌. పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న ఈ మూవీ కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మూవీ లో తన పాత్రకి సంబంధించిన షూట్ కూడా పూర్తి చేశారు. కాగా కన్నప్ప లో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారని టాక్. ఈ మూవీ కోసం అక్షయ్ ఏకంగా రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. 6 crores for Shiva’s role in ‘Kanna’ppa’ movie ..read more
Visit website
“ఇండియన్ 2″ రిలీజ్ వాయిదా: అభిమానులకు షాక్!”
Telugu Bullet
by Sowmya A
3d ago
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కాజల్ అగర్వాల్, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సహా సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల ల్లో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మూవీ ని మేకర్స్ ఆల్రెడీ జూన్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ విషయంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. “Indian 2″ release postponed: Shock for fans!” మరి వీటి ప్రకారం ఇండియన్ 2 రిలీజ్ జూన్ నుంచి జూలై నెలకు మారినట్టుగా వినిపిస్తుంది. ఇది వరకు జూన్ 13 ..read more
Visit website
గుడ్ న్యూస్ : “సలార్ 2” క్లైమాక్స్‌కు డేట్ ఫిక్స్
Telugu Bullet
by Sowmya A
3d ago
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఇప్పుడు చేస్తున్న చేయనున్న భారీ మూవీ ల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మొదలు పెట్టనున్న క్రేజీ సీక్వెల్ మూవీ “సలార్ 2” (Salaar 2) కూడా ఒకటి. మరి సలార్ సీజ్ ఫైర్ కు కొనసాగింపుగా “సలార్ శౌర్యంగ పర్వం” (Salaar Shouryaanga Parvam) గా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Good News : Date fixed for “Salar 2” climax అయితే ఈ రెండో భాగం ఈ మే నుంచే మొదలు పెట్టనున్నట్టుగా ఆల్రెడీ టాక్ ఉన్నది . ఇక మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ మూవీ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం ప్రభాస్ సలార్ 2 ..read more
Visit website
కొత్త మూవీ “విశ్వంభర”లో త్రిష సరికొత్త లుక్ పోస్టర్…!
Telugu Bullet
by Sowmya A
3d ago
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ..read more
Visit website
విష్ణు మంచు“కన్నప్ప”షూటింగ్ కంప్లీట్ :అక్షయ్ కుమార్!
Telugu Bullet
by Sowmya A
3d ago
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకి సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌త ..read more
Visit website

Follow Telugu Bullet on FeedSpot

Continue with Google
Continue with Apple
OR