T20 World Cup 2024: 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ కప్.. ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన
V6 Velugu
by
58m ago
T20 World Cup 2024: 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ కప్.. ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన Caption of Image. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఉగాండా, స్కాట్లాండ్ క్రికెట్ బోర్డులు ఆయా జట్లను ప్రకటించాయి. క్వాలిఫైయింగ్‌ పోరులో బలమైన జింబాబ్వేను మట్టికరిపించి ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన ఉగాండా జట్టుకు బ్రియాన్ మసాబా నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో 43 ఏళ్ల ఫ్రాంక్ న్సుబుగాకు చోటు దక్కడం గమనార్హం. ఉగాండా జట్టు.. సీనియర్ పురుషుల ప్రపంచ కప్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. వారు మెగా టోర్నీలో జూన్ 3 ..read more
Visit website
Devara Shooting: వరుస ప్రమాదాలతో దేవర షూటింగ్..హాస్పిటల్లో చేరిన 20 మంది ఆర్టిస్టులు?
V6 Velugu
by
58m ago
Devara Shooting: వరుస ప్రమాదాలతో దేవర షూటింగ్..హాస్పిటల్లో చేరిన 20 మంది ఆర్టిస్టులు? Caption of Image. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ మొదలు ప్రధాన పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్ వరకు షూటింగ్ టైంలో గాయపడ్డారు.  ..read more
Visit website
ఫ్రీ సర్వీస్ : మే 13న వారికి ఫ్రీ సర్వీస్ కల్పిస్తామన్న రాపీడో
V6 Velugu
by
58m ago
ఫ్రీ సర్వీస్ : మే 13న వారికి ఫ్రీ సర్వీస్ కల్పిస్తామన్న రాపీడో Caption of Image. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రముఖ ప్రైవేట్ రవాణా సంస్థ రాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. రాపిడో సంస్థ ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోజున, ఓటర్లు రాపిడో యాప్‌ లో “VOTE NOW ..read more
Visit website
ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ
V6 Velugu
by
58m ago
ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ Caption of Image. ప్రధాని మోదీపై విమర్శలు చేశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడని విమర్శించారు. నరేంద్ర మోడీకి వివాహ వ్యవస్థపై గౌరవం లేదని అన్నారు.   ..read more
Visit website
బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్​ మంత్రం అవినీతి: ప్రధాని మోది
V6 Velugu
by
2h ago
బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్​ మంత్రం అవినీతి: ప్రధాని మోది Caption of Image. ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.  అనకాపల్లిలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ  ...  బీజేపీ మంత్రం అభివృద్ది అయితే.. వైఎస్సార్​ మంత్రం అవినీతి అని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్​ అభివృద్దికి వైఎస్సార్​ ప్రభుత్వం అనేక ఆటంకాలు కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంటే.. వైఎస్సార్​ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని ప్రధాని అన్నారు.  విశాఖ పట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్​ ను ఆమోదించినా.. రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వడం లేదన్నారు.   ..read more
Visit website
MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు
V6 Velugu
by
2h ago
MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు Caption of Image. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం(మే 06) ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామమైన ముంబైలోని వాంఖడే పిచ్‌ పై ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఇప్పటికే ఓసారి ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుతో ఆడబోతున్నారు. దీంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా.. సన్‌రైజర్స్ బ్యాటర్లను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.   ..read more
Visit website
Danush Raayan Official Updates: రాయన్‌ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
V6 Velugu
by
2h ago
Danush Raayan Official Updates: రాయన్‌ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్ Caption of Image. తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ రాయన్. ఇది ధనుష్ కెరియర్లో 50 ..read more
Visit website
హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
V6 Velugu
by
2h ago
హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. Caption of Image. హైదరాబాద్ నగరంలోని మోటర్ సైకిల్లను దొంగతనం చేసే ముఠాను పట్టుకున్నారు పోలీసులు. సోమవారం నాడు మోటార్‌సైకిల్ చోరీకి పాల్పడుతున్న సమయంలో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి 14 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్యాంస్ బిలాల్, రాసూరి సుకేశ్వర్ అలియాస్ లోకేష్ గా గుర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ   ..read more
Visit website
గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా?
V6 Velugu
by
2h ago
గుడ్లు తెస్తున్నారా : ఒక్క కోడి గుడ్డు ఆరు రూపాయలా? Caption of Image. కోడిగుడ్డు ధర  పెరిగింది.   గతేడాది మే 4న 100 కోడిగుడ్లు రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల రోజులుగా కోడిగుడ్ల ధరలు స్వల్పంగానే పెరుగుతున్నాయి. గత నెల ఏప్రిల్ 5, మే 4 మధ్య, ఇక గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఏప్రిల్ 5న గుడ్డు ధర రూ.4.35 ఉంటే, నెల తర్వాత మే 5న గుడ్డు రూ.5.25 పలుకుతోంది.  అయితే గత ఐదు రోజులుగా ఒక్క గుడ్డు ధర  రోజురోజుకు పెరుగుతూ రూ.5.25 ..read more
Visit website
AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
V6 Velugu
by
2h ago
AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి Caption of Image. మీ AC ..read more
Visit website

Follow V6 Velugu on FeedSpot

Continue with Google
Continue with Apple
OR