వినయ విధేయ రేవంత్.. కేటీఆర్ సరికొత్త సెటైర్
Telugu Global
by Telugu Global
20m ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వీర విధేయుడంటూ సెటైర్లు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పార్టీ గెలుపు కోసమే తెలంగాణలో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెడుతున్నారని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం కాకుండా, బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కి లేదని, అలాంటి పార్టీకి తెలంగాణలో ఓట్లు వేసి వృథా చేసుకోవద్దన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేస్తేనే, కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి హామీలు అమలు చేయించుకోగలం అన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద ..read more
Visit website
ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేసిన ఆంధ్రజ్యోతి..
Telugu Global
by Telugu Global
20m ago
ఎన్నికల వేళ ఎల్లో మీడియా బరితెగించింది. అందులోనూ ఆంధ్రజ్యోతి మరిన్ని తప్పుడు వార్తలు రాస్తోంది. ఎన్నికల సంఘాన్ని బెదిరించేలా, ప్రభావితం చేసేలా ఆ వార్తలుంటున్నాయి. తాజాగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ దాదాపుగా తొలగించేసినట్టు వార్తలిచ్చింది ఆంధ్రజ్యోతి. సీఎస్, డీజీపీ ఔట్..!? అంటూ ఆంధ్రజ్యోతి క్వశ్చన్ మార్క్ తో హెడ్డింగ్ పెట్టినా.. లోపల కథనంలో విషాన్నంతా వెళ్లగక్కింది. సీఎస్, డీజీపీతోపాటు మరో ఆరుగురు ఐఏఎస్, ఐపీఎస్ లపై కూడా ఈసీ వేటు వేస్తుందని తీర్మానించింది సదరు పత్రిక యాజమాన్యం. నేడే రేపో ఉత్తర్వులు వస్తాయని కూడా తేల్చి చెప్పడం విశేషం. ఈసీ ఆదేశాలను సైతం బేఖాతరు చేసి, ..read more
Visit website
Mr Bachchan | మరో షెడ్యూల్ పూర్తిచేసిన మిస్టర్ బచ్చన్
Telugu Global
by Telugu Global
8h ago
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్ కాంబోలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో 30 ..read more
Visit website
కవిత అరెస్టుపై మొదటిసారి స్పందించిన కేసీఆర్‌
Telugu Global
by Telugu Global
8h ago
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై మొదటిసారి స్పందించారు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్. కవిత అరెస్టు ముమ్మాటికీ అక్రమం అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే క‌విత‌ను అరెస్టు చేశార‌ని మండిపడ్డారు. కేసులో కవిత తప్పు చేసినట్టు 100 ..read more
Visit website
Maharshi Raghava | 100 సార్లు రక్తందానం చేసిన మహర్షి
Telugu Global
by Telugu Global
8h ago
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి ర‌క్త‌నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాల‌ను నిల‌బెడుతోంది ఈ బ్ల‌డ్ బ్యాంక్. దీనికి అండదండలు అందిస్తోన్న ప్రధాన వ్యక్తులు మెగా అభిమానులు మాత్ర‌మే. వంద‌లాది మెగాభిమానులు అందిస్తోన్న స‌పోర్ట్‌తో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకు నిరంత‌ర సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ బ్ల‌డ్ బ్యాంకుకి వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతల్లో ప్రముఖ న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ ఒక‌రు. మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2 ..read more
Visit website
Mirai | తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్
Telugu Global
by Telugu Global
8h ago
సూపర్ హీరో తేజ సజ్జ కొత్త సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు. రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు ఈ గ్లింప్స్ ను లాంఛ్ చేశారు. 2025 ఏప్రిల్ 18 ..read more
Visit website
Sekhar Kammula | గొప్పగా ఉందంటున్న కమ్ముల
Telugu Global
by Telugu Global
8h ago
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే ఓ బ్రాండ్. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ..read more
Visit website
Hanuman-Salaar | సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి
Telugu Global
by Telugu Global
9h ago
థియేటర్లలో సూపర్ హిట్టయిన సినిమాల్ని మరోసారి టీవీల్లో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. తీరిగ్గా ఇంట్లో కూర్చొని సినిమాను ఆస్వాదించాలనుకునేవాళ్లు చాలామంది. అందుకే థియేటర్లలో హిట్టయిన సినిమాకు టీవీల్లో కూడా మంచి టీఆర్పీలు వస్తుంటాయి. ఈ క్రమంలో మరో 2 సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి. అవే సలార్, హనుమాన్. రీసెంట్ టైమ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమాలివి. ఆ తర్వాత ఓటీటీలో కూడా హంగామా చేశాయి. ఇప్పుడు బుల్లితెరపై వీరంగం చేయడానికి రెడీ అవుతున్నాయి. సలార్ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఈనెల 21 ..read more
Visit website
హత్యాయత్నమే..! రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..
Telugu Global
by Telugu Global
10h ago
సీఎం జగన్ పై జరిగిన దాడి ఆకతాయిల పని కాదని, అది హత్యాయత్నమేనన్నారు పోలీసులు. నిందితుడు సతీష్ ని కోర్టులో హాజరు పరిచిన సందర్భంలో పోలీసుల తరపు న్యాయవాదులు అది దురుద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాయి మైనర్‌ అని, అతనికి నేర చరిత్ర లేదని నిందితుడి తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. 307 సెక్షన్‌ ఈకేసులో వర్తించదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి మే 2 ..read more
Visit website
వైఎస్ వివేకా హత్య కేసు.. కోర్టు సంచలనం
Telugu Global
by Telugu Global
10h ago
వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ వివేకా హత్య అంశాన్ని ప్రస్తావించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, షర్మిల దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారంటూ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు కోర్టును ఆశ్రయించారు. తప్పుడు ప్రచారం వల్ల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సురేష్‌ బాబు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కడప కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR